VZM: విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 నుంచి 1 గంటల వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు తమ సమస్యలతో అర్జీలు సమర్పించాలని, పాత అర్జీల స్లిప్పులు తీసుకురావాలన్నారు.