KNR: శంకరపట్నం మండలంలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డా. మాధవరావు తెలిపారు. ఈనెల 23న మొలంగూర్, నల్లవెంకయ్యపల్లి, కేశవపట్నం గ్రామాల్లో, 24న గొల్లపల్లి, తాడికల్, చింతకుంటలో జరుగుతుంది. 26న మెట్పల్లి, లింగాపూర్, ఇప్పలపల్లి, అంబాలాపూర్, 27న కన్నాపూర్, ముత్తారం, 28న రాజాపూర్, ఎరడపల్లి, 29న కాచాపూర్, 30న ఆముదాలపల్లి, వెయ్యనూరులో నిర్వహిస్తామని తెలిపారు.
Tags :