W.G: తణుకు SKSD మహిళా కళాశాలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఓపెన్ U-19 చెస్ టోర్నమెంట్ – 2025 ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలపటం జరిగింది. విశాఖపట్నంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌కు ఎంపికల కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.