AP: మాజీ సీఎం జగన్ కృషితోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు చంద్రబాబుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు 6 లైన్ల రహదారి కావాలని కేంద్రాన్ని జగన్ కోరారని తెలిపారు. జగన్పై CM, లోకేష్ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.