TG: మీడియా ప్రతినిధిపై నటుడు మోహన్ బాబు డాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. అయినా ఇప్పటివరకు మోహన్ బాబుపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. చట్టం తన పని తాను చేస్తే మోహన్ బాబు ఇప్పటికే అరెస్టు కావాలి.. ఈ అంశంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.