AP: ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. హంతకులు ఉపయోగించిన వాహనాల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. చీమకుర్తి బైపాస్ రోడ్డులో డాబా వద్ద నిందితులు వాడిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. కాగా, పోలీసులు ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసారున్నారు. ఇప్పటికే 40 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.