భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. జాన్ క్లార్క్, మిచెల్ హెచ్. డివోరెట్, జాన్. ఎం. మార్టిన్స్కు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. మ్యాక్రో స్కోపిక్ క్వాంటమ్లో చేసిన పరిశోధనలకు గానూ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ వరించింది.