TPT: శ్రీకాళహస్తిలోని విశాలక్ష్మి నగర్లో కాంగ్రెస్ నేతలు ఓట్ చోర్ గద్దిచోడ్ కార్యక్రమంపై ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ చేపట్టారు. ఎన్నికల కమిటీ చీఫ్ కమిషన్ చేస్తున్న అవకతవకలపై ప్రజలకు చేరువ చేయు కార్యక్రమమే ఓట్ చోర్ గద్దిచోడ్ అని కాంగ్రెస్ నాయకులు దామోదర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ఇటువంటి అవకతవకలపై వ్యతిరేకతను తెలిపే రోజు వసన్తుంన్నారు.