KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి విక్రయాలు భారీగా పెరిగాయి. మంగళవారం రైతులు యార్డుకు 52 వాహనాల్లో 319 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.6,400, కనిష్ఠంగా రూ.3,800 ధర పలికింది. గోనె సంచుల్లో తీసుకొచ్చిన 19 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.5,500 ధర లభించింది.
Tags :