KKD: వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి ఎకరం సాగు భూమిని, సాగు చేయని భూమిని కూడా ఈ పంటలో నమోదు చెయ్యాలని వ్యవసాయ సహాయ సంచాలకులు గరిమెళ్ళ శ్రీనివాస్ సూచించారు. గండేపల్లిలో మంగళవారం ఇబ్బందితో కలిసి ఆయన పర్యటించారు. ప్రస్తుతం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేస్తున్నామని, సిబ్బందికి శిక్షణ తరగతులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.