E-20 పెట్రోలుకు కనీసం 95 RON కలిగి ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇథైల్ ఆల్కహాల్ క్రూడ్ ఆయిల్ కంటే చౌకగా దొరుకుతుంది. ఈ-20 పెట్రోల్ వల్ల ఎనర్జీ సెక్యూరిటీ, విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గింపు ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం వంటి అనేక ఆర్థిక, పర్యావరణ ఉపయోగాలు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ-20 పెట్రోల్ అందుబాటులో ఉండనుంది.