TG: ప్రపంచ ప్రఖ్యాత దావోస్ ఆర్థిక వేదికను తలపించే రీతిలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మట్-2025లో భారీ పెట్టుబడులు వచ్చాయి. మొత్తంగా రూ. 5,39,495 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. కేవలం విద్యుత్ శాఖలోనే రూ. 3లక్షల కోట్లకుపైగా MOUలు కుదిరాయి.