TG: బీజేపీ అధిష్టానంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ విలీనం కోసం ఒత్తిడి తెచ్చిన మాజ నిజమేనని, కవిత అరెస్టు కాకూడదంటే బీఆర్ఎస్ను విలీనం చేయమన్నారని పేర్కొన్నారు. ప్రాణమైనా ఇస్తా కానీ.. విలీనం మాత్రం చేయమని కేసీఆర్ చెప్పినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీచేస్తుందని.. మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.