TG: స్వచ్ఛమైన పాలన పొందడానికి వీలుగా రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది. దీనిని సద్వినియోగం చేసుకుని సరైన వ్యక్తిని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుంది. అందుకే తీరిక చూసుకుని అందరూ తప్పక ఓటేయండి. పండగలప్పుడు సొంతూళ్లకు ముందుగానే ఎలా వెళ్తామో.. ఐదేళ్లకు ఒకసారి వచ్చే పల్లె ఓట్లకు కూడా అంతే ప్రాధాన్యమిస్తూ పండగలా చేసుకుందాం.. మీరేమంటారు?