MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల వరకు సిసి రోడ్లు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. జన్నారంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో జడ్పీ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నాయి. ప్రధాన రహదారికి సమీపంలోని ఆయా విద్యా సంస్థలు ఉన్న పూర్తిస్థాయి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.