KRNL: కేసులను సులభతరంగా పరిష్కరించుకునేందుకు బాధితులు లోక్ అదాలత్‌లను వినియోగించుకోవాలని మంత్రాలయం సీఐ రామాంజులు ఇవాళ తెలిపారు. మంత్రాలయంలో ఆదోని సెకండ్ అడిషనల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాగసుధా ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. మంత్రాలయం, మాధవరం పోలీస్ స్టేషన్లకు సంబంధించి 257 కేసులు పరిష్కరించి, రూ.4,83,300 జరిమానా విధించామన్నారు.
Tags :