NZB: ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఆదివారం నూతనంగా ఎన్నికైన పలు గ్రామాల సర్పంచ్లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శాలువాలతో వారిని సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందించాలని అన్నారు.