విశాఖ ఉక్కు డైరెక్టర్‌గా వినయ్ కుమాయ్ నియమితులయ్యారు. ఆర్థిక రంగంలో ఆయనకి 25 ఏళ్లు అనుభవం ఉంది. అర్ధ శాస్త్రంలో 1995లో బీఏ, 1999లో సీ.ఎ చదివారు. సెయిల్‌లో కూడా సీఎంవోగా పని చేసారు. 2001లో అక్కడ అనేక సంస్కారాలకు ఆధ్యుడయ్యారు. అనేక వినుత్న కార్యక్రమాలు చెపట్టారు. పన్ను చెల్లింపు, జీఎస్టీ విభాగాల్లోను నిష్ణాతుడయ్యారు. సెయిల్‌లో అయన పెరు మారుమోగిపోయేది.