ఇటీవల విమానాల రద్దు, ఆలస్యంతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఇండిగో తీపి కబురు చెప్పింది. బాధితులకు ఏకంగా రూ.500 కోట్లకు పైగా పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఈనెల 3, 4, 5 తేదీల్లో ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయిన వారికి, 24 గంటల ముందు ఫ్లైట్ క్యాన్సిల్ అయిన వారికి ఈ డబ్బు చెల్లించనున్నారు.