NLR: సీతారామపురం వ్యవసాయ బావిలో మహిళా మృతదేహం లభ్యం అయ్యింది. మృతి చెందిన మహిళ మృతదేహం పడమటి వీధికి చెందిన ఆకుల భాగ్యమ్మ (40) గా స్థానికులు గుర్తించారు. మూడు రోజుల క్రితం తన భార్య కనిపించడం లేదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.