PDPL పెద్దపల్లి జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని DCP బి. రామ్ రెడ్డి తెలిపారు. అంతర్గం మండలంలోని కుందన్పల్లి, పెద్దంపేట్, ఎల్లంపల్లి, మూర్ముర్, కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని, శాంతియుత ఎన్నికల నిర్వహణే తమ ప్రధాన లక్ష్యమన్నారు.