కృష్ణా: తోట్లవల్లూరు గ్రామంలోని ZP హై స్కూల్లో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.