ADB: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కోట గ్రామపంచాయతీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి బోయర్ షాలిని మూడోసారి విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన పోటీలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కొండే నరసింహను స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇది షాలిని విజయకు మూడోసారి వరుసగా గెలుపొందడం విశేషం.