NLR: నెల్లూరులో పెరిగిన నేరాలపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరులో.. హత్యలు, గంజాయి, రౌడీల ఆగడాలు పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నెల్లూరును తిరిగి ప్రశాంత జిల్లాగా మారుస్తామని సీఎం హామీ ఇచ్చారు.