SKLM: ఉత్తరాంధ్ర నుదుటన విజయ తిలకం సినిమా భారీ విజయం సాధించాలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శ్రీకాకుళలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం షూటింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సినిమా రంగానికి ప్రాధాన్యత ఇవ్వబోవు యువతి యువకులకు ఇటువంటి సినిమా నిర్మాణాలు ఎంతో అవకాశం ఇస్తాయన్నారు.