ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వియోజత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని ఆసిఫాబాద్ SP నితికా వంత్ ఆదివారం స్పష్టం చేశారు. కౌంటింగ్ ముగిసిన వెంటనే ర్యాలీలు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అలాంటి చర్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని SP హెచ్చరించారు.