CTR: రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని ఆ సంఘ రాష్ట్ర నాయకుడు గురు రాజారావు తెలిపారు. పలమనేరులో ఆదివారం సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఫెన్షనర్లు జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా మాత్రమే లైఫ్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు.