TG: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిన్న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన మహేష్ వార్డు మెంబర్గా విజయం సాధించారు. అయితే, మహేష్ అర్ధరాత్రి నిద్రలోనే గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుస్తోంది. కాగా, మహేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.