న్యూఇయర్ సందర్భంగా JIO కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. రూ.3,599తో రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు రోజూ 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100SMSలు లభిస్తాయి. రూ.35,100 విలువైన Google Gemini Pro ప్లాన్ కూడా 18 నెలలపాటు ఉచితం. 500తో 28 రోజులు 2GB, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలు, పలు OTT ప్లాట్ఫామ్స్ సబ్ స్క్రిప్షన్స్ ఫ్రీ. రూ.103తో 28 రోజులపాటు 5GB డేటా పొందొచ్చు.