NRML: లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శ్రీవేద ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. మొత్తం 426 ఓట్లకు గాను 378 ఓట్లు పోలవ్వగా, శ్రీవేదకు 189 ఓట్లు,ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి. శ్రీవేద ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి వచ్చి ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది.