VSP: జీఎంఆర్–మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ, ఎంవోయూ మార్పిడి కార్యక్రమం భీమిలి ర్యాడిసన్ బ్లూ రిసార్టులో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.