ATP: ఎర్రవంక కబ్జా ఆరోపణల నేపథ్యంలో తాడిపత్రిలో TDP మున్సిపల్ కౌన్సిలర్లు, నేతలు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి రామిరెడ్డి విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. పెద్దారెడ్డి చేసిన కబ్జా ఆరోపణలు నిరూపించకపోవడంతో, టీడీపీ నేతలు విగ్రహాన్ని శుభ్రం చేసి ‘అవాస్తవ ప్రచారం’ ఆపాలని వినతి పత్రం ఇచ్చారు. ఎర్రవంక కాలువ సర్వే చేయాలని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.