MBNR: గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మహబూబ్నగర్ జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. జడ్చర్లలోని BRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల బందోబస్తు విధులకు హాజరైన సిబ్బందికి జిల్లా ఎస్పీ డి. జానకి సమగ్ర బ్రీఫింగ్ ఇచ్చి అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.