NDL: మిడుతూరు మండలం, నాగలూటి గ్రామానికి చెందిన తమ్మిదేల అరుణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలిసిన నంది కొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సోమవారం తమ్మిదేల అరుణమ్మ పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపీ నాయకులు పాల్గొన్నారు.