పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.