MHBD: తొర్రూరు మండలంలోని సోమారం గ్రామంలో జరుగుతున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వర్సెన్, రెబల్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ వర్గ విభేదాల నేపథ్యంలో ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జరగాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ సర్పంచ్ అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.