NDL: కూటమి ప్రభుత్వంలో కేబినెట్ ఆమోదం లేకుండానే అప్పులు తెస్తున్నారని ఇవాళ YCP నేత బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. తమ పాలనలో సంక్షేమం కోసం అప్పులు చేస్తే ఫ్రాడ్ అని ఆరోపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వం బాండ్లు తాకట్టుపెట్టి 9శాతంపైగా వడ్డీతో రూ.5750 కోట్ల రుణాలు తెచ్చిందని, స్పెషల్ మార్జిన్ ఆదాయన్ని కూడా తాకట్టు పెట్టందన్నారు.