TG: కవిత చేసిన ఆరోపణల్లో నిజంలేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇప్పటికైనా కవిత ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కాబట్టే కవిత లీడర్ అయ్యారని విమర్శించారు. కేసీఆర్ కుమార్తె స్టేట్మెంట్ రాంగ్ అని స్పష్టం చేశారు. తనను వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి ఆహ్వానించారని తెలిపారు.