SRPT: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన పాషా(23) తండ్రి మగ్బుల్ తెరకెక్కించిన లఘు చిత్రం “ఆదిత్యం” అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందింది. బాహుబలి ఫేమ్ రాయల హరిశ్చంద్ర ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి విడుదలకు ముందే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అవార్డులు దక్కడం విశేషం.