NGKL: పెంట్లవెల్లి మండలం తడకలతండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పబ్బాల పరుశరాముడు స్థానిక ప్రత్యర్థిపై 40 ఓట్లతో గెలుపొందారు. ఈయన సతీమణి పంపాల నీలమ్మ నాలుగో వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిచింది. దీంతో ఒకే ఇంట్లో నుంచి సర్పంచ్, వార్డు మెంబర్ విజేతగా నిలిచారు.