NRPT: సమాజంలో బాలయ్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా కోర్టు సమావేశం మందిరంలో బాల్ వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలకు, అంగన్వాడీ, పార లీగల్ వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలతో జరిగే నష్టాలు, ఆరోగ్య సమస్యలపై శిక్షణ ఇచ్చారు.