MNCL: 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఓపెన్ టెన్త్, ఇంటర్లో ఈనెల 17లోగా తత్కాల్ విధానంలో ప్రవేశాలు పొందవచ్చని దండేపల్లి ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ సంగర్స్ రాజేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్లకు ఇది చివరి అవకాశం అని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అధ్యయన కేంద్రంలో లేదా 83097 69067లో సంప్రదించవచ్చన్నారు.