NRML: దిలావర్పూర్ మండలం కంజర్ గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ నుండి పోటీ చేసిన షేర్ చందు 67 ఓట్ల మెజారిటీతో దిగ్విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.