NLG: వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి సందబోయిన చంద్రయ్య 776 ఓట్లు గెలుపొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తన గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు గ్రామంలో సంబరాలు నిర్వహించారు.