SRD: ఐఐటీలో చదివే విద్యార్థులు ప్రాజెక్టుల్లో టెన్షన్‌తో ఉంటారని వీరికి క్రీడల అవసరమని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పుల్లెల గోపీచంద్ అన్నారు. కంది సమీపంలోని ఐఐటీలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా ఆకట్టుకుందని చెప్పారు. జాతీయ స్థాయి క్రీడలు రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.