గ్రీన్ టీలో కనిపించే కాటెచిన్లు, కెఫిన్ జీవక్రియ రేటును పెంచుతాయి. కొవ్వును కరిగించడాన్ని వేగవంతం చేస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా 1 నుంచి 2 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.