SKLM: యువత మాదక ద్రవ్యాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు నిర్వహిస్తున్న అభ్యుదయ సైకిల్ యాత్రలో భాగంగా రణస్థలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో భారీ సభ నిన్న నిర్వహించారు. పల్సర్ బైక్ పాట గాయకుడు రమణ, తప్పెట గుళ్ల కళాకారులు, లఘునా టిక లు,మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించారు.