నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి రెండో వారంలో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. ఒకవేళ జనవరి రెండో వారంలో వస్తే మాత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందట.