కృష్ణా: నూతన ఏపీపీ కర్రా సుధాకర్ ఆదివారం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం తనను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటరుగా నియమించేలా సిఫార్సు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీపీగా నియమితులు అయిన సందర్భంగా సుధాకరును నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అభినందించారు.