MNCL: ప్రస్తుతం మార్కెట్లో విక్రయానికి వస్తున్న పత్తి ధర డిసెంబర్ 15 నుంచి రూ.50 తగ్గించనున్నట్లు బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ ఆదివారం ప్రకటన తెలిపారు. మార్కెట్ యార్డ్ వచ్చే పత్తి శాంపిల్ సేకరించి సాంకేతికంగా ల్యాబ్ పరీక్ష చేయగా పత్తిపింజ పొడవు 27.5 నుంచి 28.5MM క్వాలిటీ, మైక్రో వ్యాల్యూ 3.5 నుంచి 4.7 ఉందని పేర్కొన్నారు.